Thursday, May 24, 2007

నా పాననికి బాగా లేదు

నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు...

కుండెడన్ని బియ్యమొండి..కుండ గీకి పెట్టె...

నా పాననికి బాగలేదు......నా పానానికి బాగలేదు...

కుండెడన్ని బియ్యమొండి..కుండ గీకి పెట్టె..నా పాననికి బాగలేదు
నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు

ఒక్క కిలొ చాప తెచ్చి...నా ఒక్కనికే పెట్టె...

నీను తింటానో తిననో..నీను తింటానొ తిననో.

నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు
ముంత నిండ కల్లు తెచ్చి..ముంత నిండ కల్లు తెచ్చి..

ఇంటి యెంక పెట్టె..నా పాననికి బాగలేదు

నీ తాగుతానో తాగనో..ఇంటి యెనక పెట్టే..

నా పాననికి బాగా లేదు...

ముంతలోని కల్లంత ఆకు పెట్టి పొయ్యే..

నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు
అప్పులోడు ఒస్తే..అప్పులోడు ఒస్తే..నీను బతుకనని చెప్పే.

నా పాననికి బాగాలేదునా పాననికి బాగా లేదు..

ఇచ్చెటోడు ఒస్తే..ఇచ్చెటోడు ఒస్తే..నీ బాగున్నా అని చెప్పే.

నా పానికి ఉషారుంది..నా పాననికి ఉషారుంది.
నా పాననికి ఉషారుంది..నా పాననికి ఉషారుంది..

Wednesday, May 16, 2007

కొంటె పెళ్ళాం..కాదంటె కష్టం ....

కొంగు ముడేసుకొని..తలమీద చెయ్యి వేసి...యేడడుగులు నడిచిందంటా...
పల్లెటూరి నుండి పట్నానికి వొచ్చింది...పిల్లకాదది..పిడుగంటా...
పట్నంలొ కన్నెలను చూసింది..కట్టు బొట్టు మార్చిందంటా..
ఆఫీసు లేదు..పని లేదు..కారులో ఊరు షికారు తిప్పాలంటా....

టెలివిజన్లో చీరల,బంగారాల మోత..వాటిని ఇప్పటికిప్పుడు కొనాలంటా...
అడిగినవన్నీ అందాలంటా.. లేకపోతె..అలకపాన్పు దానికి అందమంటా...
చుట్టాలు వొద్దు..స్నేహితులొద్దు...ఇద్దరమే కలిసుండాలంటా..
అమెరికా పోదాం...అందాలు చూద్దాం....కొత్త పాట మొదలెత్తిందంటా..

అది వొద్దు..ఇది వొద్దు అంటె.....లబొదిబొ అని ఊరంత గోలంటా.
అందం చందం దాని సొంతమంటా..ఎక్కడికెల్లిన..పోరగాల్లంతా పొగంటా.
అదృష్టమంటీ నాదే అంటా..మొగుడంటే...కొండంత ప్రేమంటా..
కాదు అంటె దానితో కష్టమంటా..నోరు కాదది ఊరికె లౌడుస్పీకరంటా.

చదివిందెమో..బోడి డిగ్రీ అంటా....లక్షలు తెచ్చే జీతం కావలంటా...
ఫలాన హీరోలాగ ఉండాలంటా..కండలు నీనే పెంచాలంటా..
కవితలు ఎన్నో రాయాలంటా. అవన్నీ తనకే అంకితమంటా....
పిల్లలు అప్పుడే ఎందుకు..తొందరెందుకు .....హద్దులో నీనె ఉండాలంటా..

పట్నమొద్దు బోరు బోరు..ఇక్కడెవరూ లేరు.....పల్లెటూరే దానికి నచ్చిదంటా...
అదెవరో కాదు..ఇంకెవరు...అది అదె నా ముద్దుల పెళ్ళామంటా.

Thursday, May 10, 2007

అందమైన... అమ్మాయిపైన....













ఉప్పెనంత ప్రేమ ఉన్నా...హృదయంలో దాచుకుంటివే
చెప్పేందుకు మాటలున్నా...మౌనమునే ఆశ్రయిస్తివే..
కొండంత కోరికున్నా....నీ కొంటెమనస్సు చెప్పకున్నదే...
మెచ్చుకోలు ఎన్ని ఉన్నా....నీ మనస్సు గెలవలేవంటివే........
ప్రెమ అంటూ ఎందరొచ్చినా...వద్దంటూ దూరముంటివే......
వలపు తలపులు తెరుచుకున్న...ప్రెమనెందుకు అనుమతించవే...
సొగకల్ల సొగసున్నా...సొంతమెవరికి కాదంటివే.....
నీ అందాన్ని వర్ణిస్తానంటే..నీ వల్లకాదు పొమ్మంటివే...
వలపు చిలికి ...సుధలు ఒలికి..ప్రెమ తెలిపి..ఈ రారాజు మనస్సు దోచుకొవే... నింగినంటూ సంబరారలో....నిన్ను ముంచెత్తుతానే....
=======================
అంకితం.. సాహిత్యాకి..
=======================

Friday, April 27, 2007

Kanne Andham....Varniddam..

Andhamaina Kanne ni varnichadam..Ye kavi vall kaaledhu..
naadhi kooda chiru prayatnam maathrame..its just out of sheer interest..ikkada pedtuthunna..
nacchithe..comment pettandi.

Nootokka zillallo..nee andhala prasthavane..
mullokallo..ye moolnaina..vintunnanu nee keerthinee
Vennelanu saitham vedekkinche andham needhene...
Mallegaliki....verrinkinche..kannethanam needhene..
Pillagaliki...kirrekkiniche...sogasari neevele...

Okksari ninnu choosthe reppa veyaleru evaru
Saduvulu..kaapuralu gangakodhili...venta padathareee.
Bapu gari cartoonlaki.....Kondapalli matti bommalaki
nuvve model ayyavemo vayyareeee...

Karmakaali...KCR aaa....ninnu choodaledhu gaani..
Telangaana..antu aricheevaada...porabadi..
Musalaadi mudathalakain..kasirepagaladhee koona...

Thursday, April 26, 2007

orkut Sinnadhi...eda poindho....

సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె...యేడబోయావె...
ఇన్ని యేల సుక్కల్లొ నిన్ను నీనెతికానే.
సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె...

పూసిందే ఆ పూలమాలు నీ దీపంలొ..
దాగిందే నా పేదగుండె నీ తాపంలొ....
ఊగానె నీ పాటలొ ఉయ్యాలై..
ఉన్నానె ఈ నాటికి నేస్తాన్నై.
ఉన్న..ఉన్నాదొక దూరం.ఎన్నాళ్ళకు చేరం..తీరంది ఈ నేరం...
సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె......యేడబోయావె...

తానాలు చేసాను నీ స్నెహంలొ..
ప్రాణాలె దాచావు నీవు నా మోహంలొ....
ఆనాటి నీ కల్లలొ..... నా కల్లె.....
ఈనాటి నా కల్లలొ కన్నీళ్ళే..
ఉందా కన్నీళ్ళకు అర్ధం..ఇన్నేళ్ళుగ వ్యర్ధం

సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె...యేడబోయావె...

Friday, April 6, 2007

Nee Premakai...

షూన్యం లొ సైతం వెతుకుతున్న.. ఊహకందని నీ రూపు కొసం... కవులకొసం వెతుకుతున్న్న... నిన్ను వర్నించడానికి అందమైన సాహిత్యం కొసం.. గాలినై పయనిస్థున్న..అంతుతెలియని నీ జాడకొసం.. నిద్రలొకూడ కలవరిస్తున్న్న..అందమైన నీ స్పర్ష కొసం.. ఫ్రియ ఎప్పుడొస్తావు..నీ ప్రెమానురాగంలొ ఎప్పుడు ముంచేస్తావు..

Shoonyam lo saitham vethukuthunna..
oohakandhani nee roopu kosam...
Kavulakosam vethukuthunnna...
ninnu varninchadaniki andhamaina saahithyam kosam..
Gaalinai payanisthunna..anthutheliyani nee jaadakosam..
Nidralokooda kalavaristhunnna..andhamaina nee sparsha kosam..
Priya eppuduvosthavu..nee premanuragamlo eppudu munchesthavu..

Palle Jeevinam..ayomayam...

Naati palle jeevinam..needu google lo vethikina dhorakadhu..ala aindhi mana palle vaasula paristhithi...dhani meeda rasinavee ee nalugu linelu...

Kanumarguaina Palle Jeevinam..antharinchipoina aa aathmeeya jeevitham..
videshi marakadravyam..ibbadi mubbadiga vocchi valuthunte...
andhinatha dhorakabucchukundhamani...parguledhuthunna mana pallevaasulu..

Naadu kerinthalu kottina aa chervu gatlu..
Nedu Ambaranni thaake..kankreet gootlu..
Naadu pattukoni aadinaaa aa jama chettu...
Kothi kommacchi adina neredu komma..
nedu aa concrete godala madhya nirjeevinga vooge ooyala dimma.

Saayam sandhya vela..aarubayta koorchunnappudu chesi aa
thoothopittala saragaalau..
needu barullo pabbulo..loduspeakrlu pette vikaraalu..


Ee yantrhika jeevithamlo..thathakalinkga..thanthrikanga matalde
ee pattana jeevula madhayaku velle oh palle jeevulaara..
randi..ee pragathi manalni adhogathiki teesukokamundhe..mana pallelani kapadukundham..