Saturday, August 2, 2008

జీవితమంటె ఇదే..

========================
మేలుకోవే ఓ మనసా....మేలుకోవే ఓ మనసా....
బొమ్మనే చేసాడు...ప్రాణమే పోసాడు.
సిరులిచ్చి దీవించి...చింతలే తీర్చాడు..
ఉన్ననాడే మేలుకోని...ఊట్టికెక్కమన్నాడు....
ఊపిరాగిపోయిందా...మట్టిపాలే వీడు..
==========================

1 comment:

Unknown said...

nice poeat.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new channel.