యెదురై నిలిచె అధర మధుర దరహసం
యెదురై పిలిచె చిలిపి పడుచు మధుమాసం
వెలిగె అందం చెలికే సోంతం...వసంతం..
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారం...
.పుష్య మాసాన మంచు నీవో..భొగి మంటల్లొ వేడి నీవో.. పూల గంధాల గాలి నీవో..పాల నురగల్లొ తీపి నీవో...
యెదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి మనసు అభిషేకం
వధువై బిడియం ఒదిగె సమయం యెపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం.. జరిగే సరసం యెపుడో
అన్ని పువ్వుల్లొ అమె నవ్వే అన్ని రంగుల్లో అమె రూపే అన్ని వెలల్లో అమె ధ్యాసే నన్ను మొత్తంగ మాయ చెసే..
Saturday, June 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment