Friday, June 6, 2008

I love you!!! Oh paapalu..paapalu!!

ఒ పాపలు పాపలు ఐ లవ్ యు.ఆ రెపులు మాపులు ఐ లవ్ యు.

ఏమి చదువో ఏమి బ్రతుకో...చీకటైతె పాడు కలలే

నీ టాపులు ఆ షేపులు ఐ లవ్ యు.

పగలు రాత్రులు సరదా జాతర్లు జరిపె వయస్సు అమ్మడు

చదువై పొగానె పద పెల్లంటారు... మొగుడు... పురుడు... పెరడు..

ప్రిపరేషన్ లేని ఎగ్జాంలొన పాసో ఫెయిలో తెల్సా.

అనుమానం లేని అనుభవముండాలి అప్పుడే కాదే హైలెస్సా..

అందం ఆనందం మందం మన బంధం...అంతొ ఇంతొ సంతొషం తధ్యం.

No comments: