నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు...
కుండెడన్ని బియ్యమొండి..కుండ గీకి పెట్టె...
నా పాననికి బాగలేదు......నా పానానికి బాగలేదు...
కుండెడన్ని బియ్యమొండి..కుండ గీకి పెట్టె..నా పాననికి బాగలేదు
నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు
ఒక్క కిలొ చాప తెచ్చి...నా ఒక్కనికే పెట్టె...
నీను తింటానో తిననో..నీను తింటానొ తిననో.
నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు
ముంత నిండ కల్లు తెచ్చి..ముంత నిండ కల్లు తెచ్చి..
ఇంటి యెంక పెట్టె..నా పాననికి బాగలేదు
నీ తాగుతానో తాగనో..ఇంటి యెనక పెట్టే..
నా పాననికి బాగా లేదు...
ముంతలోని కల్లంత ఆకు పెట్టి పొయ్యే..
నా పాననికి బాగా లేదు..నా పానానికి బాగలేదు
అప్పులోడు ఒస్తే..అప్పులోడు ఒస్తే..నీను బతుకనని చెప్పే.
నా పాననికి బాగాలేదునా పాననికి బాగా లేదు..
ఇచ్చెటోడు ఒస్తే..ఇచ్చెటోడు ఒస్తే..నీ బాగున్నా అని చెప్పే.
నా పానికి ఉషారుంది..నా పాననికి ఉషారుంది.
నా పాననికి ఉషారుంది..నా పాననికి ఉషారుంది..