Thursday, May 10, 2007

అందమైన... అమ్మాయిపైన....













ఉప్పెనంత ప్రేమ ఉన్నా...హృదయంలో దాచుకుంటివే
చెప్పేందుకు మాటలున్నా...మౌనమునే ఆశ్రయిస్తివే..
కొండంత కోరికున్నా....నీ కొంటెమనస్సు చెప్పకున్నదే...
మెచ్చుకోలు ఎన్ని ఉన్నా....నీ మనస్సు గెలవలేవంటివే........
ప్రెమ అంటూ ఎందరొచ్చినా...వద్దంటూ దూరముంటివే......
వలపు తలపులు తెరుచుకున్న...ప్రెమనెందుకు అనుమతించవే...
సొగకల్ల సొగసున్నా...సొంతమెవరికి కాదంటివే.....
నీ అందాన్ని వర్ణిస్తానంటే..నీ వల్లకాదు పొమ్మంటివే...
వలపు చిలికి ...సుధలు ఒలికి..ప్రెమ తెలిపి..ఈ రారాజు మనస్సు దోచుకొవే... నింగినంటూ సంబరారలో....నిన్ను ముంచెత్తుతానే....
=======================
అంకితం.. సాహిత్యాకి..
=======================

No comments: