Thursday, April 26, 2007

orkut Sinnadhi...eda poindho....

సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె...యేడబోయావె...
ఇన్ని యేల సుక్కల్లొ నిన్ను నీనెతికానే.
సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె...

పూసిందే ఆ పూలమాలు నీ దీపంలొ..
దాగిందే నా పేదగుండె నీ తాపంలొ....
ఊగానె నీ పాటలొ ఉయ్యాలై..
ఉన్నానె ఈ నాటికి నేస్తాన్నై.
ఉన్న..ఉన్నాదొక దూరం.ఎన్నాళ్ళకు చేరం..తీరంది ఈ నేరం...
సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె......యేడబోయావె...

తానాలు చేసాను నీ స్నెహంలొ..
ప్రాణాలె దాచావు నీవు నా మోహంలొ....
ఆనాటి నీ కల్లలొ..... నా కల్లె.....
ఈనాటి నా కల్లలొ కన్నీళ్ళే..
ఉందా కన్నీళ్ళకు అర్ధం..ఇన్నేళ్ళుగ వ్యర్ధం

సుక్కల్లె తోచావె..ఎన్నెల్లె కాచావె...యేడబోయావె...

No comments: