Friday, April 6, 2007

Nee Premakai...

షూన్యం లొ సైతం వెతుకుతున్న.. ఊహకందని నీ రూపు కొసం... కవులకొసం వెతుకుతున్న్న... నిన్ను వర్నించడానికి అందమైన సాహిత్యం కొసం.. గాలినై పయనిస్థున్న..అంతుతెలియని నీ జాడకొసం.. నిద్రలొకూడ కలవరిస్తున్న్న..అందమైన నీ స్పర్ష కొసం.. ఫ్రియ ఎప్పుడొస్తావు..నీ ప్రెమానురాగంలొ ఎప్పుడు ముంచేస్తావు..

Shoonyam lo saitham vethukuthunna..
oohakandhani nee roopu kosam...
Kavulakosam vethukuthunnna...
ninnu varninchadaniki andhamaina saahithyam kosam..
Gaalinai payanisthunna..anthutheliyani nee jaadakosam..
Nidralokooda kalavaristhunnna..andhamaina nee sparsha kosam..
Priya eppuduvosthavu..nee premanuragamlo eppudu munchesthavu..

No comments: